Lockdown : KCR Will Announce Key Decision On May 5th Over Lockdown Extension In Telangana

Votre vidéo commence dans 10
Passer (5)
Boost your sales

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
188 Vues
Telangana government says that the state is giving a green signal for the deregulation if the corona spread is expected to take into account the chances of implementation of central government decisions based on local conditions. The Cabinet will meet at Pragati Bhawan at 2 pm on may 5th, chaired by Chief Minister KCR. The state will discuss in depth the corona conditions and the latest Center relaxation issues.
#Lockdown
#COVID19
#Coronavirus
#coronacasesintelangana
#KCR
#KCRpressmeetonCOVID19
#IndiaLockdown
#PMNarendraModi
#LockdownExtension

తెలంగాణా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణా సర్కార్ స్పష్టం చేస్తుంది. ఒక పక్క కేంద్రం జోన్ల వారీగా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించినా సరే సడలింపులపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణా ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ విషయంపావు మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపుల మార్గాదర్శకాలపై క్యాబినెట్ భేటీ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని , తెలంగాణాలో అప్పటి వరకు సడలింపులు ఉండబోవని పేర్కొన్నారు .
Catégories
English Tutorials Hairs Extensions Tutorials
Mots-clés
Lockdown, COVID-19, Coronavirus, corona cases in telangana, KCR, KCR press meet on COVID-19, India Lockdown, PM Narendra Modi, Lockdown Extension, లాక్‌డౌన్‌, కేసీఆర్, తెలంగాణా

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.