Watch: MS Dhoni's Daughter Ziva Turns Makeup Artist For Him

Votre vidéo commence dans 10
Passer (5)
How to write copy that sells

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
184 Vues
In a video, Ziva can be seen doing makeup duties for father MS Dhoni.
#MSDhoni
#ZivaDhoni
#sakshidhoni
#dhonistumping
#ipl2020
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

ఇంతకీ సంగతేంటంటే.. ధోనీ కూతురు జీవా తన తండ్రికి మేకప్ వేసింది. తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సప్న భవ్నానీ షేర్ చేస్తూ.. 'అందరికీ ముద్దొచ్చే మేకప్‌ ఇది. ఈ పిల్ల వల్ల నా ఉద్యోగం ఊడేలా ఉంది! అని రాసి, మహీ... మిస్‌ యూ దోస్త్‌'అని క్యాప్షన్‌గా పేర్కొంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాకున్నా.. అభిమానులను అలరిస్తోంది.
Catégories
English Tutorials Makeup Tutorials
Mots-clés
MS Dhoni, Ziva Dhoni, sakshi dhoni, dhoni stumping, ipl 2020, virat kohli, rohit sharma, cricket, team india, మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2020

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.